డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ వివరాలు :-
- యూఆర్ కేటగిరీలో పోస్టులు: 08
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టులు: 04
- ఓబీసీ కేటగిరీలో పోస్టులు: 9
- ఎస్సీ కేటగిరీలో పోస్టులు: 4
- ఎస్టీ కేటగిరీలో పోస్టులు: 2
ఖాళీల సంఖ్య :- 27
జీతం వివరాలు :- Level- 07 in the Pay Matrix as per 7th CPC. రూ 44900/- 142400 /-
అర్హత వివరాలు :- బీఈ, బీటెక్ డిగ్రీ
వయస్సు పరిమితి :- అన్‌రిజర్వ్‌డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలు 35 ఏళ్లు
ఎంపిక విదానం :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
చివరి తేది :- నవంబర్ 28
దరఖాస్తు :- ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు:- రూ.25 /-
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment