డిగ్రీతో యూనియన్ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) భారీ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్టులు.. తెలంగాణలో 200 పోస్టులు ఉన్నాయి
పోస్ట్ వివరాలు :- లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ (PO పోస్టులకి సమానం)
ఖాళీల సంఖ్య :- 1500
జీతం వివరాలు :- రూ.48,480 నుంచి రూ.85,920 వరకు
అర్హత వివరాలు :-గుర్తింపు పొందిన యూనివర్సిటీ/విద్యా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే స్థానిక భాషపై పట్టు ఉండాలి.
వయస్సు పరిమితి :- 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల వారీగా వయోపరిమితిలో సడలింపు
ఎంపిక విదానం :-రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ
చివరి తేది :- నవంబర్ 13
దరఖాస్తు :- ఆన్‌లైన్ విధానంలో
దరఖాస్తు ఫీజు:- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175
Exam Centers
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment