టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.

   రైల్వే భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తులను తెరిచింది, వివిధ వర్క్‌షాప్‌లు మరియు విభాగాలలో 5,647 అప్రెంటిస్ స్థానాలను అందిస్తోంది.


నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్‌ఎఫ్‌ఆర్‌ పరిధిలోని డివిజన్‌, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది..


పోస్ట్ వివరాలు :-     యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ
   
ఖాళీల సంఖ్య :-     5,647
  • తిహార్ & తింధారియాలో ఖాళీలు: 812
  • అలీపుర్‌దువార్‌లో ఖాళీలు: 413
  • రంగియాలో ఖాళీలు: 435
  • లుమ్‌డింగ్లో ఖాళీలు: 950
  • టిన్‌సుకియాలో ఖాళీలు: 580
  • న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్లో ఖాళీలు: 982
  • దిబ్రూగర్‌లో ఖాళీలు: 814
  • ఎన్‌ఎఫ్‌ఆర్‌లో ఖాళీలు: 661
  
  
అర్హత  వివరాలు :- పదో తరగతి , ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్‌టీ 

వయస్సు పరిమితి :-   వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య , ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు

ఎంపిక విదానం :- మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో వచ్చిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక 
 
చివరి తేది :- డిసెంబర్ 3

దరఖాస్తు :- ఆన్‌లైన్‌

దరఖాస్తు ఫీజు:- జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE




Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్