SBI లో 13 వేలకు పైగా క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్..

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 13,735 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 


     

పోస్ట్ వివరాలు :-   క్లర్క్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల        
    
ఖాళీల సంఖ్య :-     13,735  ఖాళీలు 
  
జీతం వివరాలు :-   రూ 24,050/- నుండి 64,480/- 
  
అర్హత  వివరాలు :- డిగ్రీ

వయస్సు పరిమితి :-    20 నుంచి 28 ఏళ్ల మధ్యలో

ఎంపిక విదానం :- ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు ఎగ్జామినేషన్లు ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో మీరు లోకల్ లాంగ్వేజ్ కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.. తెలుగులో కూడా ఈ పరీక్ష రాయవచ్చు
 
చివరి తేది :- జనవరి 7 

దరఖాస్తు :-  ఆన్లైన్ 

దరఖాస్తు ఫీజు:- 
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు రుసుము రూ.750 
SC/ST/PWBD/XS/DXS  అభ్యర్థులకు  రుసుము నుండి మినహాయింపు 


 పోస్టులకు దరఖాస్తు చేసుకునే విధానం...

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్  www.sbi.co.in/careers పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత లేటెస్ట్ అనౌన్స్మెంట్ లేదా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ క్లర్క్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి
  • అక్కడ అప్లై ఆన్లైన్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి
  • ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే వెంటనే 'న్యూ రిజిస్ట్రేషన్' పై ఎంపిక చేసుకొని అందులో మీ బేసిక్ వివరాలను పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి వంటివి నమోదు చేయాలి. 
  • ఆ తర్వాత అప్లికేషన్ పూర్తిగా ఫీల్ చేయాల్సి ఉంటుంది. 
  • అక్కడ కావాల్సిన డాక్యుమెంట్లు కూడా అప్‌లోడ్ చేయాలి. 
  • ఆ తర్వాత డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 
  • చివరిగా మీ డీటెయిల్స్ ని డబుల్ చెక్ చేసుకోవాలి... 
  • ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేస్తే అప్పుడు మీ ప్రింట్ అప్లికేషన్ ఫారం కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్