భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఈసీఐఎల్లో 10 పోస్టులు | BECIL JOBS

బీఈసీఐఎల్లో 10 పోస్టులు 



భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ( బీ ఈసీఐఎల్ ) ... 
జమ్మూకశ్మీర్ లోని ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .




పోస్టులు : కంటెంట్ రైటర్ ( హిందీ / ఇంగ్లీష్ ) -02 
వీడియోగ్రాఫర్ కమ్ ఎడిటర్ –02 ; 
గ్రాఫిక్ డిజైనర్ -03 ; 
ట్రాన్స్లేటర్ ( ఉర్దూ , హిందీ ) -03 

అర్హత : పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్ , మాస్టర్స్ డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్ని కల్ నాలెడ్జ్ ఉండాలి . 

జీతభత్యాలు : నెలకు రూ .35,000 చెల్లిస్తారు 

ఎంపిక విధానం : టెస్ట్ / రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు . 
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో 
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 23
 వెబ్సైట్ : https://www.becil.com/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.