సిరిసిల్ల , సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టుల భర్తీ
కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ప్రకటన..
సిరిసిల్ల , సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది..
పోస్టులు : పీఆర్ , టీజీటీ , కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ , స్పోర్ట్స్ కోచ్ , కౌన్సెలర్
సబ్జెక్టులు : ఇంగ్లిష్ , హిందీ , మ్యాథ్స్ , సైన్స్ , సోషల్ సైన్స్
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ : మార్చి 5 , 8 , 10 ( ఉదయం 9 నుంచి 9.30 లోపు రిజిస్ట్రేషన్ , డాక్యు మెంట్ వెరిఫికేషన్కు హాజరుకావాలి )
వెబ్సైట్ : https://siddipet.kvs.ac.in
Comments
Post a Comment