యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పోస్టుల భర్తీకి ప్రకటన
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ...
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది .
• మొత్తం ఖాళీలు : 4
•పోస్టు : డేటా ఎంట్రీ ఆపరేటర్లు
• దరఖాస్తు : ఆఫ్లైన్
• చివరితేదీ : మార్చి 22
వెబ్సైట్ : https://uohyd.ac.in
Comments
Post a Comment