నిట్ వరంగల్ లో జూని యర్ రిసెర్చ్ ఫెలో ( JRF )
నిట్ వరంగల్ జేఆర్ఎఫ్
భారత ప్రభుత్వ విద్యా మంత్రి త్వశాఖకు చెందిన వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( నిట్ ) జూని యర్ రిసెర్చ్ ఫెలో ( జేఆర్ ఎఫ్ ) ల భర్తీకి దరఖాస్తులు
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ , ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణత . గేట్ అర్హత ఉండాలి .
వయసు : 35 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు : నెలకు రూ .31,000 చెల్లిస్తారు ఎంపిక
విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది . దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 04
వెబ్సైట్ : https://nitw.ac.in/main/home/
Comments
Post a Comment