సైనిక స్కూల్ /కాలేజీ నోటిఫికేషన్ | SAINIK SCHOOL


తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల (CBSE-BOYS), రుక్మాపూర్, కరీంనగర్ జిల్లాలో 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (MPC) కోర్సులో ప్రవేశ ప్రకటన 2022-23
TSWREI సొసైటీ రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ జిల్లా, రుక్మాపూర్లో నిర్వహిస్తున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల (TSWR SAINIK SCHOOL,CBSE-BOYS) లో మిలటరీ కోచింగ్ తో కూడిన ఆరవ తరగతిలో మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (MPC) కోర్సులో ప్రవేశాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల (బాలురు) నుండి ఆన్లైన్ దరఖాస్తులు 2022-23 విద్యాసంవత్సరం కొరకు కోరబడుతున్నాయి. 

అభ్యర్థులు www.tswreis.ac.in ద్వారా ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ప్రారంభ తేదీ 03-03-2022 రోజు నుండి తేది: 21-03-2022. వరకు 

హాల్ టిక్కెట్లను తేది: 23-03-2022 నుండి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

ప్రవేశ పరీక్ష తేది: 27-03-2022

            ఇట్లు
Shanigaram Srinivas (CRO)
Warangal Region

Comments

Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల