ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్..హైదరాబాద్లో
ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్
హైదరాబాద్ లోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వాని స్తోంది.
అమెరికా కాన్సులేట్లోని రీజినల్ ఇంగ్లీష్ ఆఫీస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫెలో వివిన్నే థామస్ కోర్సు ట్రైనర్గా వ్యవహరి స్తున్నారు. ఎనిమిది వారాల ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ 17 నుంచి ఆరంభమవుతోంది. యూజీ, పీజీ చదువుతున్న ఫైనలియర్ విద్యా ర్థులు అంతా ఈ కోర్సులో చేరవచ్చు.
సోమవారం నుంచి గురు వారం వరకు క్లాసులు మూడు బ్యాచీలుగా జరుగుతాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు, మూడు నుంచి నాలుగు, నాలుగున్నర నుంచి అయిదున్నర గంటల వరకు బ్యాచీలవారీగా క్లాసులు జరుగుతాయి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 11లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
రిజిస్ట్రేషన్ లింక్:

Comments
Post a Comment