భారత దేశం – పరిశ్రమలు

*Topic: భారత దేశం – పరిశ్రమలు*  


1. దేశంలో మొదటి కాగితపు పరిశ్రమను 1832లో ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) రిషా
2) షేరంపూర్
3) సాక్సి
4) సింద్రి 
సమాధానం: 2

2. దేశంలో మొదటి అధునాతన కాగితపు పరిశ్రమను 1870లో ఎక్కడ ఏర్పాటు చేశారు
1) నేపానగర్ - మధ్యప్రదేశ్
2) హోషంగాబాద్ - మధ్యప్రదేశ్
3) సిర్పూర్ కాగజ్ నగర్ - ఆదిలాబాద్
4) బాలీగంజ్ - పశ్చిమ్ బంగ
సమాధానం: 4

3. దేశంలో కాగితపు పరిశ్రమను ప్రవేశ పెట్టినవారు ఎవరు?
1) ముస్లింలు
2) బ్రిటీష్ వారు
3) పోర్చుగీసు వారు
4) డచ్ వారు
సమాధానం: 1

4. దేశంలో అత్యధిక సంఖ్యలో పేపరు మిల్లులు ఉన్న రాష్ట్రం ఏది?
1) ఉత్తర్ ప్రదేశ్
2) ఛత్తీస్ ఘడ్
3) మధ్యప్రదేశ్
4) పశ్చిమ్ బంగ
సమాధానం:  1

5. కింది ఏ ప్రాంతంలో 'నేషనల్ న్యూస్ ప్రింట్' కర్మాగారం ఉంది?
1) హోషంగాబాద్
2) నేపా నగర్
3) భద్రాచలం
4) బాలీ గంజ్ 
సమాధానం: 2

6. దేశంలో పేపరు పరిశ్రమను ఎప్పుడు ప్రభుత్వ అజమాయిషీ నుంచి తొలగించి వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించారు?
1) 1991
2) 1995
3) 1997
4) 2001
సమాధానం: 3

7. దేశంలో కాగితం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) మహారాష్ట్ర
సమాధానం: 4

8.  దేశంలో మొదటిసారిగా సహజ రబ్బరును 1904లో ఏ రాష్ట్రంలో తయారు చేశారు?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
సమాధానం: 1

9. దేశంలో మొదటి సింథటిక్ రబ్బరు కర్మాగారాన్ని 1955లో ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కర్ణాటకలోని బరేలి
2) పశ్చిమ్ బంగలోని రాణిగంజ్
3) ఒడిశాలోని మయూర్భంజ్
4) కేరళలోని తిరువనంతపురం
సమాధానం: 1

10. దేశంలో రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) తమిళనాడు.
2) కేరళ
3) కర్ణాటక
4) ఉత్తర్ ప్రదేశ్
సమాధానం:2

𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂꧂
https://wa.me/919912541440

టెలిగ్రామ్ గ్రూప్
http://t.me/telanganaGKgroups

Comments

Popular posts from this blog

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల