తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో జాబ్స్.. నేడే అప్లై చేసుకోండి..
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. జావా-సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేసింది.
జావా-సాఫ్ట్‌వేర్ డెవలపర్ (Java-Software Developer) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించింది. జావా డవలపెర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం ప్రకటనలో పేర్కొనలేదు. దరఖాస్తుకు ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
https://www.cgg.gov.in/career/walk-java-sr-software-developer/
Comments
Post a Comment