ఇండియన్ ఆయిల్ లో 265 ఉద్యోగాలు | ITI డిప్లమా

 ఇండియన్ ఆయిల్, మార్కెటింగ్ డివిజన్, దక్షిణ ప్రాంతం, దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే ఒక చర్యగా 265 మంది ట్రేడ్ అప్రెంటీస్లను (ట్రేడ్ అప్రెంటీస్ - ఐటిఐ / టెక్ట్రికల్ అప్రెంటీస్ డిప్లోమా) 2022-23 సంవత్సరం కోసం పనిలోకి తీసుకోవడానికి తమిళనాడు & పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.





వయసు, విద్యార్హతల అర్హతా ప్రమాణాలు, ఉపకారవేతనం, మినహాయింపులు, రాయితీలు, రిజర్వేషన్లు మొదలైన వివరాలతో కూడిన ప్రకటన పూర్తి వివరాలు మా కార్పొరేట్ వెబ్సైట్ https://www.iocl.com/apprenticeships లో 14 డిసెంబరు 2022 & 10.00 గంటలకు అప్లోడ్ చేయబడింది.


ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి ఉండి మరియు నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు వర్తించే అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్సైట్ ద్వారా 14 డిసెంబరు 2022 & 10.00 గంటల నుంచి దరఖాస్తు చేయవచ్చు. 

దరఖాస్తుల ఆన్లైన్లో దాఖలు చేయుటకు చివరి తేదీ 3 జనవరి 2023, 17.00 గంటలకు.

ఈ అంశంలో తదుపరి ప్రకటన / సవరణ ఏదైనా ఉన్నట్లైతే www.iocl.com వెబ్సైట్లో మాత్రమే ప్రకటించడం జరుగుతుంది.



గమనిక: అప్రెంటీస్లకు రెగ్యులర్గా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్ కు ఉండదు. ఏ సమయంలోనైనా ఈ అప్రెంటీస్ షిప్ ఆధారంగా కార్పొరేషన్ నుంచి రెగ్యులర్ ఉద్యోగాన్నిక్లయిమ్ చేసే హక్కు అప్రెంటీస్లకు ఉండదు. అప్రెంటిస్కు ఏదైనా ఉద్యోగాన్ని కల్పించే విషయంలో ఐఓసిఎలు ఈ అప్రెంటిస్ షిప్ వలన బాధ్యత ఉండదు.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.