విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
1) సునామీ దేనివల్ల సంభవిస్తుంది?
1) చంద్రుని ఆకర్షణవల్ల
2) జెట్ శబ్దంవల్ల
3)వరద నిర్వహణ నెట్వర్క్
4) సూర్యునిలో మచ్చలవల్ల
Ans:3
2) తీరంపై నివసించే ప్రజలను తుఫానుల నుంచి ఏవిధంగా కాపాడవచ్చు?
1)వేగవంతమైన రవాణా సదుపాయాల ద్వారా
2) తుఫాను రక్షణ కేంద్రాల నిర్మాణం ద్వారా
3) స్పీడ్ బోటుల ద్వారా
4) పైవన్నీ సరైనవి
Ans:2
3) కొండచరియలు విరిగిపడటం ఇక్కడ సర్వసాధారణం
1) దక్కన్ ప్రాంతం 2) పశ్చిమ కనుమలు
3) చంబల్ లోయ 4) హిమాలయ ప్రాంతం
Ans:4
4) భారత్లో సాధారణంగా అన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే విపత్తు ఏది?
1) వర
2) భూకంపాలు
3) క్షామం
4) తుఫానులు
Ans:3
5)విపత్తు నిర్వహణలో సాధారణంగా దేనిని అనుసరిస్తారు?
1) భగవంతుని దయ
2) ధర్మం
3) సమయానుసారంగా వ్యవహరించడం
4) విపత్తు నిర్వహణ పద్ధతి
Ans:4
6) ఏ ప్రాంతాలు కొండచరియలు విరిగిపడి ప్రమాదాలకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది?
1) పర్వత సానువులు
3) సముద్ర తీరం
2) మట్టి లోయలు
4) పీఠభూమి
Ans:2
7) కిందివాటిలో ఏది ఎక్కువ ప్రాణనష్టం చేస్తుంది?
1) అవకతవకగా కట్టిన విశాల భవనం
2) ఎడారి మధ్యలో భూకంపం
3) సముద్రగర్భంలో తుఫాను
4) దట్టమైన అడవిలో కొండచరియలు విరిగిపడటం
Ans:1
8) ఎన్.డి.ఎం.ఎ. అంటే?
1)నేచురల్ డిజాస్టసర్ మేనేజ్మెంట్ అథారిటీ
2)నేషనల్ డిజాస్టసర్ మేనేజ్మెంట్ అథారిటీ
3) నేషనల్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఏజన్సీ
4) నేచురల్ డీప్ మౌంటైన్ అథారిటీ
Ans:2
9) జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను ఎప్పుడు విడుదల చేశారు?
1) మార్చి 2009 2) మే 2009
3) మే 2016 4) మార్చి 2016
Ans:3
10) సెండాయి ఫ్రేమ్వర్క్ అంటే ఏమిటి?
1)తుఫాను నిర్వహణ ఫ్రేమ్వర్క్
2) సునామీ సూచన నెట్వర్క్
3) భూ పటాలంలో కదలికలవల్ల
4) విపత్తు ప్రమాద తగ్గింపు ఫ్రేమ్వర్క్
Ans:4
Comments
Post a Comment