RRC Railway Jobs 2023: దక్షిణ మధ్య రైల్వేలో 4103 రైల్వే ఉద్యోగాలు
భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన దక్షిణ మధ్య రైల్వేలో 2022-23 సంవత్సరానికి సంబంధించి..
4,103 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 4103
- ఏసీ మెకానిక్- 250
- కార్పెంటర్- 18
- డీజిల్ మెకానిక్- 531
- ఎలక్ట్రీషియన్- 1019
- ఎలక్ట్రానిక్ మెకానిక్- 92
- ఫిట్టర్- 1460
- మెషినిస్ట్- 71
- మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 05
- మిల్‌రైట్ మెయింటెనెన్స్- 24
- పెయింటర్- 80
- వెల్డర్- 553
- అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- వయోపరిమితి: 30.12.2022 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తుచేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
- ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 29, 2023
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

Comments
Post a Comment