ఒప్పో మొబైల్స్ తెలంగాణ లో అర్హత తో డిగ్రీ తో జాబ్స్

   ఒప్పో మొబైల్స్ తెలంగాణ లో అర్హత తో డిగ్రీ తో జాబ్స్ 



ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో  మొబైల్స్ తెలంగాణ శాఖ లో సేల్స్ టీం కి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనర్ జాబ్స్ కి ఆహ్వానిస్తుంది
ఆకర్షణియా జీతం ఆఫర్ చేస్తుంది 
ఆసక్తి ఉన్నవారు కింది అడ్రెస్స్ లో సంప్రదించండి


పోస్ట్:- ట్రైనర్ ( Male )

అర్హత :-  ఇంటర్&   డిగ్రీ 

ప్రదేశం :- హైదరాబాద్  , కరీంనగర్ , నిజామాబాద్ 

అనుభవం :-  మొబైల్ రంగం లో 0-1  అనుభవం

జీతభత్యాలు :- 18,000 + Incentives

ఎంపిక  :-   ఇంటర్వ్యూ ద్వారా



RESUME పంపవలసిన నెంబర్స్👇👇
Email: maheshsingitham@gmail.com



 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        



Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.