అరబిందో ఫార్మాలో జాబ్స్.. తెలంగాణ, ఏపీలో ఖాళీలు
అరబిందో ఫార్మా (Aurobindo Pharma)లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది...
ప్రొడక్షన్/క్వాలిటీ కంట్రోల్/క్వాలిటీ అసూరెన్స్ & మెయింటెనెన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది...
ఖాళీల వివరాలు..
విద్యార్హత | ఖాళీలు | వేతనం |
డిప్లొమా-మెకానికల్ | 50 | రూ.15000 |
బీఎస్సీ పాస్/ఫెయిల్ | 125 | రూ.14000-రూ.15000 |
బీఫార్మసీ | 100 | రూ.15000-రూ.16000 |
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ QR కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు 9988853335 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది..
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
8465848848
ReplyDeleteIm intrested
ReplyDelete