హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉద్యోగాలు
సాలార్ జంగ్ మ్యూజియంలో హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో, కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
గైడ్ లెక్చరర్, ఎల్డీసీ, ఎంటీఎస్, బుక్ బైండర్, సూపర్వైజర్ (Supervisor) కమ్ ఓవర్సీర్ తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పోస్టులను బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ ఎంపీసీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఉండగా.. మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 08
పోస్టులు: స్టెనోగ్రాఫర్, గైడ్ లెక్చరర్, ఎల్డీసీ, ఎంటీఎస్, బుక్ బైండర్, సూపర్వైజర్ కమ్ ఓవర్సీర్ తదితరాలు
అర్హతలు : పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పోస్టులను బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ ఎంపీసీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు
జీతం
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 15
ధృవపత్రములు
- సదరం వైద్య ధృవీకరణ పత్రము
- విద్యార్హత ధృవీకరణ పత్రము
- ఎంప్లాయిమెంట్ కార్డు
- 4 వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ ధ్రువపత్రాలు
- స్థిర నివాస ధృవీకరణ పత్రము
Apply Links
| ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
| నోటిఫికేషన్ PDf | CLICK HERE |
| అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
| వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
| టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |

Call me 8790538109
ReplyDeleteCall me 8790538109
ReplyDelete