NTPC JOBS| ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్), అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ కన్‌స్ట్రక్షన్) తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది...
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఏంపిక ఉంటుంది...
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
మొత్తం పోస్టులు : 66
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్ ఎరెక్షన్), అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ కన్‌స్ట్రక్షన్)
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 35 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.60,000 – రూ.1,80,000/-
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: ఏప్రిల్ 21
| ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
| నోటిఫికేషన్ PDf | CLICK HERE |
| అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
| వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
| టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |

Mohan
ReplyDelete