పదో తరగతి ఫలితాలు విడుదల ,
తెలంగాణలో పదో తరగతి విద్యార్ధులు పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పారు అధికారులు. బుధవారం ఉదయం ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు.
పదో తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
Step 1: టెన్త్ క్లాస్ విద్యార్థులు మొదట తెలంగాణ టెన్త్ క్లాస్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in సందర్శించాలి
Step 2: హోం పేజీలో టీఎస్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ (TS SSC Results 2023) లింక్ మీద క్లిక్ చేయండి
Step 3: విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి
Step 4: వివరాలు నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి
Step 5: మీ స్క్రీన్ మీద విద్యార్థి 10వ తరగతి ఫలితాలు కనిపిస్తాయి. TS SSC Results 2023 Marks మెమోను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: డౌన్‌లోడ్ చేసుకున్న టెన్త్ రిజల్ట్ పీడీఎఫ్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవడం బెటర్
ఈ కింది సైట్స్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు
- https://results.eenadu.net/ts-tenth-2023/ts-10th-ssc-results-2023.aspx
- www.eenadu.net
- eenadupratibha.net
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
Comments
Post a Comment