జీహెచ్ఎంసీలో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులు....
హైదరాబాద్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ డేటా ఆఫీసర్, నాలెడ్జ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది....
హైదరాబాద్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ డేటా ఆఫీసర్, నాలెడ్జ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 08 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు జులై 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు ......
వివరాలు..
మొత్తం ఖాళీలు: 08
1. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: 01
2. చీఫ్ డేటా ఆఫీసర్: 01
3. నాలెడ్జ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: 06
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 35 - 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023...
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment