ప్రముఖ పత్రిక మరియు ఛానల్ లో విలేకరులు కావలెను , అర్హత డిగ్రీ

స్టాఫ్ రిపోర్టర్లు, నియోజక వర్గాల వారిగా ఇంఛార్జీలు కావలెను , అర్హత డిగ్రీ  


1..తెలుగు డైలీ దినపత్రిక 


తెలంగాణ జిల్లా ప్రతినిధులు బ్యూరో, కావలెను నిజాన్ని నిర్భయంగా వార్తలు రాసే సత్తా స్వేచ్ఛ ఒక విలేకరి మాత్రమే కావాలి..

రాజకీయాలపై బాగా పట్టు ఉండి విశ్లేషణ రాసిన వారికి తగిన పారి పోషకం, ప్రాధాన్యత ఇవ్వబడును.

తెలంగాణ & ఎపీ లో "తెలుగు డైలీ దినపత్రిక కు,ఆర్.సీ ఇంఛార్జీలు, మండల  విలేఖరులు కావలెను

 తెలుగు రాయగలిగే సత్తా ఉన్నవారు - 9490591670



2.. న్యూస్ తెలంగాణ టీవీ మరియు దినపత్రికకు జిల్లాల వారిగా స్టాఫ్ రిపోర్టర్లు, నియోజక వర్గాల వారిగా ఆర్.సి. ఇంఛార్జీలు మండలాల వారిగా విలేకరులు కావలెను.

👉  సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది.

 👉 Cell: 7993110686


3..జనం న్యూస్ 

పత్రిక మరియు ఛానల్ లో ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో పనిచేయుటకు విలేకరులు కావలెను. 

అర్హత: నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే సత్తా ఉండాలి. 

సంప్రదించండి... 9347126480



N45 న్యూస్ ఛానల్ లో పనిచేయుటకు రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9000005078 ,8099995078





Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.