10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.
భారత ప్రభుత్వరంగ సంస్థ అయినటువంటి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్, స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆసక్తి + అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు...
పోస్టుల వివరాలు :
మొత్తం ఖాళీలు: 07 పోస్ట్‌లు
- రాయ్‌పూర్ : 03 పోస్ట్‌లు
- బిలాస్‌పూర్ : 02 పోస్ట్‌లు
- రాయ్‌ఘర్ : 01 పోస్ట్‌లు
- Surguja : 01 పోస్ట్‌లు
పోస్ట్ పేరు : స్టాఫ్ కార్ డ్రైవర్ జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీరియల్.
విద్యార్హత : 10వ తరగతి + లైట్ & హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్
వయోపరిమితి :
• జనవరి 20, 2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాల మించకుండా ఉండాలి.
• అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం :
• రాత పరీక్ష/ ట్రేడ్ పరీక్ష/ డ్రైవింగ్ పరీక్ష & ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ. 100/-.
మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ , స్పీడ్ పోస్ట్ రూపకంలో పంపాలి
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20.01.2024.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
• Assistant Director (Staff) O/o of the Chief Postmaster General, Chhattisgarh Circle Raipur-492001.
ముఖ్యమైన లింకులు
ఆఫ్ లైన్ దరఖాస్త కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Apply now
ReplyDeleteKota, prasannakumar
DeleteAravind
ReplyDeleteDevendar
ReplyDelete9966172697
ReplyDeleteKota, prasannakumar
Deleteకోట. ప్రసన్నకుమార్
ReplyDeleteకోట. ప్రసన్నకుమార్
ReplyDeleteKota, prasannakumar
ReplyDeleteKota, prasannakumar
ReplyDelete