డిగ్రీ తో SBI లో 150 ఉద్యోగాలు...

 ఎలాంటి రాత పరీక్షలేకుండా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్‌ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ కింద ఉన్న పలు బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది..





ఖాళీల సంఖ్య :-  150

పోస్ట్ వివరాలు :-  ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ
 61  జనరల్ కేటగిరీకి,
ఎస్సీలకు 25, ఎస్టీలకు 11,
ఓబీసీకి 38, ఈడబ్ల్యూఎస్‌కు 15 రిజర్వ్

జీతం వివరాలు :- రూ.48,170 నుంచి రూ.69,810వరకు
 
అర్హత  వివరాలు :- ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ , IIBF నుండి ఫారెక్స్‌లో సర్టిఫికేట్ కోర్సు కూడా చేసి ఉండాలి. ఇది కాకుండా, షెడ్యూల్డ్ బ్యాంక్‌లో ట్రేడ్ ఫైనాన్స్‌లో ఎగ్జిక్యూటివ్/సూపర్‌వైజర్‌గా పనిచేసిన రెండేళ్ల అనుభవం కూడా అవసరం. అంతేకాకుండా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాసెసింగ్ నైపుణ్యాలు కూడా

వయస్సు పరిమితి :-  డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య

ఎంపిక విదానం :- అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

చివరి తేది :-జూన్‌ 27, 2024వ తేదీ 

దరఖాస్తు :- ఆన్‌లైన్ దరఖాస్తు , హైదరాబాద్‌, కోల్‌కతాలో పోస్టింగ్‌ ఉండవచ్చు.
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  
దరఖాస్తు ఫామ్  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
Tt  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.