తెలంగాణా జిల్లా కోర్టు ఉద్యోగాలు విడుదల
తెలంగాణాలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యడానికి ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
సొంత జిల్లాలో ఉన్న జిల్లా కోర్టు లో పని చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలు తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా కోర్టు నుండి విడుదలకావడం జరిగింది. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
- ఆఫీస్ అసిస్టెంట్ /క్లర్క్ : ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ ఆపరేటింగ్ పరిజ్ఞానం కలిగినవారు, టైపింగ్ స్పీడ్, ఫైల్ ప్రాసెసింగ్, మెయింటనెన్స్ స్కిల్స్ .
- ప్యూన్ / అటెండర్ : 7th నుండి 10th క్లాస్ వరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన సూచనలు:
• అభ్యర్థులు అప్లికేషన్ లో పొందుపరిచిన వివరాలను మాత్రమే పరిగణించి సెలక్షన్ చేస్తారు.
• ఎటువంటి T, DA ఉండదు. సొంత ఖర్చులు పెట్టుకోవాలి.
• ఒక అభ్యర్థి రెండూ రకాల పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే రెండు అప్లికేషన్స్ వేరువేరుగా పెట్టుకోవలెను.
• ఆఖరు తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
• అప్లికేషన్స్ లో పూర్తి సమాచారం లేకుండా ఉన్నచో అవి కూడా అంగీకరించబడవు.
• ఎంపిక అయిన అభ్యర్థికి మాత్రమే సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
• పూర్తి నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Apply now
ReplyDeleteapplication processor sir
ReplyDelete