తెలంగాణ ఆరోగ్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసింది
పోస్ట్ వివరాలు :- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ
ఖాళీల సంఖ్య :- 1284
ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు
వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులు
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు
విభాగాలు, జోన్ల వారీగా పోస్టులు ఇవే :
మొత్తం 1,284 పోస్టుల్లో.. 1,088 ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో.. 183 తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో.. మరో 13 హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉన్నాయి. జోన్-1లో 218, జోన్-2లో 135, మూడులో 173, నాలుగులో 191, ఐదులో 149, ఆరులో 220, ఏడో జోన్‌లో 185 పోస్టులు ఉన్నాయి
ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు
వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులు
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు
విభాగాలు, జోన్ల వారీగా పోస్టులు ఇవే :
మొత్తం 1,284 పోస్టుల్లో.. 1,088 ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో.. 183 తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో.. మరో 13 హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉన్నాయి. జోన్-1లో 218, జోన్-2లో 135, మూడులో 173, నాలుగులో 191, ఐదులో 149, ఆరులో 220, ఏడో జోన్‌లో 185 పోస్టులు ఉన్నాయిజీతం వివరాలు :- పోస్టును బట్టి రూ.32,810 నుంచి రూ.1,37,050 వరకు
అర్హత వివరాలు :- ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికెట్ కోర్సు/ ఎంఎల్‌టీ(ఒకేషనల్)/ ఇంటర్మీడియట్ (ఎంఎల్‌టీ ఒకేషనల్)/ బీఎస్సీ (ఎంఎల్‌టీ)/ ఎంఎస్సీ(ఎంఎల్‌టీ)/ డీఎంఎల్‌టీ/ బీఎంఎల్‌టీ/ పీజీడీ ఎంఎల్‌టీ/ బీఎస్సీ (మైక్రోబయాలజీ)/ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ మెడికల్ బయోకెమిస్ట్రీ/ క్లినికల్ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు పరిమితి :- జులై 1, 2024 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య
ఎంపిక విదానం :-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
చివరి తేది :-అక్టోబర్ 5, 2024.
దరఖాస్తు :-ఆన్‌లైన్‌లో దరఖాస్తు
దరఖాస్తు ఫీజు:- ఆన్‌లైన్ పరీక్ష ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు..
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Tt
Comments
Post a Comment