డిగ్రీ తో రైల్వేలో భారీ నోటిఫికేషన్ ..

 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేటగిరీస్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.... 


ఖాళీల సంఖ్య :-    8113

పోస్ట్ వివరాలు :-    
  • 3144 గూడ్స్ ట్రైన్ మేనేజర్,
  • 1736 టికెట్ సూపర్ వైజర్,
  • 1507 టైపిస్ట్,
  • 994 స్టేషన్ మాస్టర్,
  • 732 సీనియర్ క్లర్క్ 
 రీజియన్ల వారీగా ఖాళీలు:
 RRB సికింద్రాబాద్  లో 478  ఖాళీలు
RRB  బెంగళూరు  496 ఖాళీలు 
RRB  చెన్నై లో 436 ఖాళీలు
RRB  భువనేశ్వర్  758 ఖాళీలు


జీతం వివరాలు :-   రూ.29,200 నుంచి రూ.35,400 వరకు 
  
అర్హత  వివరాలు :- డిగ్రీ , జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌/ సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్‌లో ఇంగ్లిష్‌/ హిందీలో టైపింగ్‌ ప్రావీణ్యం తప్పనిసరి

వయస్సు పరిమితి :-   18 నుంచి 36 ఏళ్లలోపు వయసు

ఎంపిక విదానం :-
  • కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌-1, టైర్‌-2) , 
    టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత ఆప్టిట్యూడ్‌ టెస్ట్
    డాక్యుమెంట్‌ వెరిఫికేషన్
    మెడికల్‌ ఎగ్జామినేషన్‌

చివరి తేది :- సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు

దరఖాస్తు :-  ఆన్​లైన్​లోనే దరఖాస్తు

దరఖాస్తు ఫీజు:- దరఖాస్తు ఫీజును రూ.500. అయితే పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్ ,ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
  

దరఖాస్తు విధానం..

  • 1 ముందుగా మీకు కావాల్సిన ఆర్​ఆర్​బీ రీజియన్ అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • 2 అందులో కనిపించే RRB NTPC Recruitment 2024 లింక్​పైన క్లిక్ చేయాలి.
  • 3 ఆ తర్వాత మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్​లను ఎంటర్​ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • 4 అనంతరం మీకొక ఎన్​రోల్​మెంట్ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • 5 ఈ వివరాలతో మళ్లీ ఆర్​ఆర్​బీ పోర్టల్​లోకి లాగిన్ కావాలి.
  • 6 ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • 7 అనంతరం మీరు అప్లై చేయాలని భావిస్తున్న పోస్టును ఎంచుకోవాలి.
  • 8 ఆపై ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • 9 అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొన్న తర్వాత అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.


 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
Tt  
 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్