పదో తరగతి తో నాబార్డ్ లో పోస్టులు భర్తీ
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సీ) పోస్టులు భర్తీ చేయబోతోంది. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది నాబార్డ్..
పోస్ట్ వివరాలు :- ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సీ)
ఖాళీల సంఖ్య :- 108
జీతం వివరాలు :- 35,000
అర్హత వివరాలు :- పదో తరగతి పాసైన అభ్యర్థులు
వయస్సు పరిమితి :- 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విదానం :- ప్రిలిమినరీ పరీక్ష సరళి : ప్రిలిమినరీ పరీక్ష ఒక క్వాలిఫైయింగ్ స్వభావం కలిగి ఉంటుంది, అంటే దాని మార్కులు ఫైనల్ మెరిట్ కోసం లెక్కించబడవు కానీ మెయిన్ పరీక్షలో హాజరు కావడానికి అర్హతను నిర్ణయిస్తాయి.
చివరి తేది :- అక్టోబర్ 21
ప్రారంభ తేదీ: అక్టోబర్ 2
ప్రారంభ తేదీ: అక్టోబర్ 2
దరఖాస్తు :-ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు:
- జనరల్/OBC/EWS : ₹450
- SC/ST/PWD/Ex-Servicemen : ₹50
ఎలా దరఖాస్తు చేయాలి?
- www.nabard.org లో అధికారిక సైట్‌ని సందర్శించండి.
- హోమ్‌పేజీ నుండి "కెరీర్ నోటీసులు" విభాగాన్ని తెరవండి.
- " నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ (గ్రూప్ సి) ఖాళీ 2024 " కోసం శోధించండి .
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ని ఎంచుకుని, అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి మరియు దరఖాస్తు ఫారమ్‌ను ప్రివ్యూ చేయండి.
- దరఖాస్తు రుసుము చెల్లించి, చివరగా, మీ ఫారమ్‌ను ఇక్కడ సమర్పించండి.
- తదుపరి సూచన కోసం అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | త్వరలో |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Tt
Comments
Post a Comment