SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురును అందించింది.  పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. ఏకంగా 1511  జాబ్స్ ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..



ఖాళీల సంఖ్య :-   1511 

పోస్ట్ వివరాలు :-   
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్‌ డెలివరీ పోస్టులు: 187
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్ అండ్‌ క్లౌడ్ ఆపరేషన్స్ పోస్టులు: 412
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్కింగ్ ఆపరేషన్స్‌ పోస్టులు: 80
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్ పోస్టులు: 27
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పోస్టులు: 07
  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్టులు: 784
బ్యాక్ లాగ్ ఖాళీలు:
  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్టులు: 14
 

  
జీతం వివరాలు :-   డిప్యూటీ మేనేజర్‌లకు రూ.64,820- రూ.93,960.. అసిస్టెంట్ మేనేజర్‌లకు రూ.48,480- రూ.85,920
  
అర్హత  వివరాలు :- బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు.. పని అనుభవం

వయస్సు పరిమితి :-    డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య

ఎంపిక విదానం :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్

చివరి తేది :-  అక్టోబర్ 10 

దరఖాస్తు :-  ఆన్ లైన్ 

దరఖాస్తు ఫీజు:- రూ.750 , ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  

Tt  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్