తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలోని హైకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ హైకోర్టు ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, సికింద్రాబాద్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పోస్ట్ వివరాలు :- లా క్లర్క్ (Law Clerk)
ఖాళీల సంఖ్య :- 33
జీతం వివరాలు :- 27,000/-
అర్హత వివరాలు :- సంబంధిత విభాగంలో డిగ్రీ (లా) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం
వయస్సు పరిమితి :- 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు
చివరి తేది :- నవంబరు 23వ
దరఖాస్తు :- ఆఫ్‌లైన్ , వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తును నింపి, సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించాలి
చిరునామా
ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్’
(The Registrar General, High Court for the State of Telangana)
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment