సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.

ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా  స్పెషల్ ఆఫీసర్(Special Officer) పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది.




   
పోస్ట్ వివరాలు :-  స్పెషల్ ఆఫీసర్(Special Officer)
   
ఖాళీల సంఖ్య :-    253
  
జీతం వివరాలు :-   రూ. 45,000 నుంచి 1,20,000
  
అర్హత  వివరాలు :-బీఈ/ బీటెక్, బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ, డిప్లొమా

వయస్సు పరిమితి :-   23 నుంచి 40 ఏళ్ల మధ్య

ఎంపిక విదానం :-రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
 
చివరి తేది :-  డిసెంబర్ 3

దరఖాస్తు :-ఆన్‌లైన్

దరఖాస్తు ఫీజు:- జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175 ఫీజు
  

ఎంపికైన అభ్యర్థులు ముంబై, హైదరాబాద్ నగరాల్లో విధులు

 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్