డిగ్రీ తో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు..

ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా బ్యాంకు కొలువు సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. భారీగా ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..

   




ఖాళీల సంఖ్య :-     592

తెలంగాణ లో 7 ఖాళీలు.. 

ఆంధ్ర ప్రదేశ్ లో 10 ఖాళీలు..

  • యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 352
  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 56
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 24
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 123
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 37
పోస్ట్ వివరాలు :- రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్


జీతం వివరాలు :-   నోటిఫికేషన్ లో
  
అర్హత  వివరాలు :- డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం

విభాగం: ఫైనాన్స్, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్‌మెంట్, ఐటీ, సీ అండ్‌ ఐసీ విభాగాల్లో ఈ ఖాళీలు

వయస్సు పరిమితి :-    పోస్టులను బట్టి 22 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య

ఎంపిక విదానం :- షార్ట్ లిస్టింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా

చివరి తేది :- నవంబర్‌ 19

దరఖాస్తు :- ఆన్‌లైన్‌.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు   కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్