హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం మెగా మేళా..

ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్.ఎందుకంటే మెగా జాబ్ మేళా జరగబోతోంది.


     




.ఇందులో 60కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి.





  • హైదరాబాద్‌లో నవంబర్ 9 అంటే శనివారం రోజున జాబ్ మేళా ఉంటుంది. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌లో ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు
  • ఈ జాబ్ మేళాలో 60 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయి. అక్కడికక్కడే అపాయింట్‌మెంట్ లెటర్‌లను కూడా అందిస్తాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా అందిస్తాయి.
  •  ఐ.టి, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సాఫ్ట్‌వేర్, నర్సింగ్, ఆటోమొబైల్స్, ఫార్మసీ, టీచింగ్, మార్కెటింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, సేల్స్, డ్రైవింగ్, డిజిటల్ మార్కెటింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అకౌంట్స్ వాయిస్ అండ్ నాన్-వాయిస్ ఉద్యోగాలు పొందొచ్చు.
  • కాగా జాబ్ మేళాను సామాజిక కార్యకర్త మన్నన్ ఖాన్ నిర్వహిస్తారు. దీనికి ఆర్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్, రెడ్ రోజ్ మార్, వైజ్ ఫ్యాషన్ ఇండియా మద్దతు ఇస్తున్నాయి.
  • హైదరాబాద్‌లో జరిగే ఈ జాబ్ మేళాకు ఫ్రెషర్లు హాజరు కావొచ్చు. ఇంకా అనుభవం ఉన్నవారు కూడా పాల్గొనవచ్చు. టెన్త్, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఏదైనా విభాగంలో పట్టభద్రులైన అభ్యర్థులు తమ విద్యార్హత ప్రకారం జాబ్ మేళాలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

  • అభ్యర్థులు తమ వద్ద రెండు సెట్ల డాక్యుమెంట్ల జిరాక్స్‌లు, బయోడేటా, ఫోటోలు ఉంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం 8374315052 నెంబర్‌కు కాల్ చేయొచ్చు... 

Comments

  1. మాది మహబూబాబాద్ జిల్లా మాకు అవకాశం ఉందా

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్