ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారికి ఆదర్శ పాఠశాల ఒక శుభవార్తను అందించింది.పాఠశాలలో ఖాళీగా ఉన్న తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆహ్వానం పలుకుతుంది..
జనగామ జిల్లా నర్మేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో తాత్కాలిక ప్రతిపాదికన ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పుష్ప కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్ట్ వివరాలు :- తాత్కాలిక ప్రాతిపాదికన కెమిస్ట్రీ, బాటనీ
ఖాళీల సంఖ్య :- టీజీటీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు అవకాశం
అర్హత వివరాలు :- బీఈడీలో తస్సమాన ట్రైనింగ్, సంబంధిత సబ్జెక్టులో అనుభవం , బిఎడ్/టీపీటీ సంబంధిత సబ్జెక్టులలో మెథడాలజీ కలిగి ఉన్నవారు
చివరి తేది :- ఈనెల 30వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు
దరఖాస్తు :- నర్మెట మోడల్ స్కూల్లో దరఖాస్తులు సమర్పించాలి.
Comments
Post a Comment