సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు
న్యూఢిల్లీలో ఉన్న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది...
పోస్ట్ వివరాలు :-
- కోర్టు మాస్టర్ (షార్ట్‌హ్యండ్) (గ్రూప్-ఏ గేజిటెడ్),
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బి),
- పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బి)
ఖాళీల సంఖ్య :- 107
- కోర్టు మాస్టర్ (షార్ట్‌హ్యండ్) (గ్రూప్-ఏ గేజిటెడ్) పోస్టుల సంఖ్య: 31
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బి) పోస్టుల సంఖ్య: 33
- పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బి) పోస్టుల సంఖ్య: 43
జీతం వివరాలు :-
- కోర్ట్ మాస్టర్ పోస్టుకు రూ.67,700,
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్‌కు రూ.47,600,
- పర్సనల్ అసిస్టెంట్‌కు 44,900
అర్హత వివరాలు :- డిగ్రీ ( పూర్తి వివరాలు నోటిఫికేషన్ లింకు లో )
వయస్సు పరిమితి :-
- కోర్టు మాస్టర్ పోస్టుకు 30 నుంచి 45 ఏళ్లు
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు
- పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు
ఎంపిక విదానం :- టైపింగ్ టెస్ట్, రాత పరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా
చివరి తేది :- డిసెంబర్ 25
దరఖాస్తు :- ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు:- ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ పీహెచ్ అభ్యర్థులు రూ.250
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment