పదో తరగతితో ఇండియన్ బ్యాంకులో 202 ఉద్యోగాలు

 ఇండియన్ బ్యాంకులో 202 ఉద్యోగాలు



విద్యార్హత: 10th ఆ పైన

అనుభవం: ఏదైనా అనుభవం

జీతం: ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది

షిఫ్ట్ టైమ్: ఎనీ షిఫ్ట్

ఇతర వివరాలు: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంకు దేశవ్యాప్తంగా 202 సెక్యూరిటీ గార్డుల పోస్టులను భర్తీ చేస్తోంది.

 
అర్హత : పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మెన్(ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) అయి ఉండాలి. 

వయస్సు : 45 ఏళ్లు మించకుండా ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ:  ఆబ్జెక్టివ్ టెస్ట్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, ఫిజికల్ ఫిటినెస్ టెస్ట్, వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

చివరితేది : మార్చి 9వ తేదీలోపు 

 వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు కింది వెబ్ సైట్ చూడండి.👇👇👇

https://www.indianbank.in/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్