ఎన్టీపీసీలో 40 పోస్టులు
ఎన్టీపీసీలో 40 పోస్టులు భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఎన్టీపీసీ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు ( ఈఈటీ ) మొత్తం ఖాళీలు : 40
విభాగాల వారీగా ఖాళీలు : ఐటీ -15 , మైనింగ్ -25
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత
వయసు : 27 ఏళ్లు మించకుండా ఉండాలి .
ఎంపిక విధానం : గేట్ -2021 మెరిట్ స్కోర్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా .
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022 , ఫిబ్రవరి 24.
దరఖాస్తులకు చివరి తేది : 2022 , మార్చి 10.
వెబ్సైట్ : CLICK HERE
Comments
Post a Comment