కాకతీయ మెడికల్ కాలేజ్ / ఎంజీఎం హాస్పిటల్లో 135 పోస్టులు ౹ MGM - KMC JOBS
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కాకతీయ మెడికల్ కాలేజీ , హన్మకొండ / మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ , వరంగల్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
పోస్టుల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్ -115 ;
సివిల్ అసిస్టెంట్ సర్జన్ -20
విభాగాలు : జనరల్ మెడిసిన్ ,జనరల్ సర్జరీ , ఓబీజీ , పీడియాట్రిక్స్ , ఆర్థోపెడిక్స్ , అనెస్తీషియా తదితరాలు
అసిస్టెంట్ ప్రొఫెసర్
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ / ఎంఎస్ / డీఎన్బీ ఉత్తీర్ణత . ఏపీ / తెలంగాణ మెడికల్ కౌన్సి లో రిజిస్టర్ అవడంతో పాటు ఎంసీ ఐ / ఎంఎన్సీ గుర్తింపు ఉండాలి .
వయసు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు : నెలకు రూ .1,25,000 చెల్లిస్తారు .
సివిల్ అసిస్టెంట్ సర్జన్
అర్హత : ఎంబీబీఎస్ ఉత్తీర్ణత . ఏపీ / తెలంగాణ మెడి కల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి .
వయసు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి .
జీతభత్యాలు : నెలకు రూ .52,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు .
దరఖాస్తు విధానం : రిజిస్టర్డ్ పోస్ట్ / స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
చిరునామా : ద సూపరింటెండెంట్ , మహాత్మా . గాంధీ మెమోరియల్ హాస్పిటల్ , ఎంజీ రోడ్ , వరంగల్ -506007
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : మార్చి 26
దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 11
వెబ్సైట్ : https://kmcwgl.com/home
Comments
Post a Comment