గాంధీ మెడికల్ కాలేజీ / గాంధీ హాస్పిటల్లో 135 పోస్టులు
గాంధీ హాస్పిటల్లో ..
సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ / గాంధీ హాస్పిటల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది .
మొత్తం ఖాళీలు : 135
పోస్టులు : సివిల్ అసిస్టెంట్ సర్జన్ , అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ , అనెస్థీషియా
దరఖాస్తు : నిర్ణీత నమూనాలో
చివరితేదీ : ఏప్రిల్ 5
వెబ్సైట్ : https://dme.telangana.gov.in
Comments
Post a Comment