బ్యాంక్ ఆఫ్ బరోడాలో 159 ఖాళీలు || BANK OF BARODA
ముంబయిలోని బరోడా ( బీఓబీ ) బ్యాంక్ ఆఫ్ కింద పేర్కొన్న ఖాళీలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్య 159 ర్థుల నుంచి దరఖాస్తులు కోరు తోంది .
పోస్టు : బ్రాంచి రిసీవబుల్స్ మేనేజర్
అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత . సంబం ధిత పనిలో అనుభవం ఉండాలి .
వయసు : 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : షార్ట్ స్టింగ్ , పర్సనల్ ఇంటర్వ్యూ / ఇ తర సెలెక్షన్ ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు .
దరఖాస్తు : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 14
వెబ్సైట్ : https://www.bankofbaroda.in/
దరఖాస్తు ఫీజు : జనర ల్ / ఈడ బ్లూ బీసీ అభ్య రులు 4 రూ .600 ; ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ / మహిళలు రూ .100 చెల్లించాలి .
Comments
Post a Comment