బీఈఎంఎల్లో మేనేజ్మెంట్ ట్రెయినీలు ( గ్రేడ్ -2 )

భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరు లోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది




 
అర్హత : కనీసం 70 శాతం మార్కులతో మెకానికల్ , ఎలక్ట్రికల్ , ఈఈఈ సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత . 
వయసు : 25 ఏళ్లు మించకూడదు 
జీతభత్యాలు : నెలకు రూ .40,000 నుంచి రూ .1,40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా 

దరఖాస్తు విధానం : ఆన్లైన్లో 
దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .500 చెల్లించాలి . ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు . 
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 30 
వెబ్సైట్ : www.joinindiannavy.gov.in/

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.