ఇండియన్ నేవీలో 2500 సెయిలర్ పోస్టులు

ఇండియన్ నేవీలో 2500 సెయిలర్ పోస్టులు



భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే బ్యాచ్ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

పోస్టు : సెయిల్ ( ఏఏ అండ్ ఎస్ఎస్ఆర్ ) - ఆగస్టు 2002 బ్యాచ్ 

  ఏఏ ( ఆర్టిఫీషర్ అప్రెంటిస్ ) -500 ఎస్ఎస్ఆర్ ( సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ) - 2000 

అర్హత : 60 శాతం లేదా ఆపైన మార్కులతో మేథ్స్ , ఫిజిక్స్ , కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ( 10 + 2 ) ఉత్తీ ర్ణత . నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి 
వయసు : 2002 ఆగస్టు 1 నుంచి 2005 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి 

జీతభత్యాలు : ట్రెయినింగ్ పీరియడ్లో స్టయిపెండ్ కింద నెలకు రూ .14,600  చెల్లిస్తారు .  విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థు లకు లెవల్ 3 ( డిఫెన్స్ పే ) కింద నెలకు రూ .21,700 నుంచి రూ .69,100 , అదనంగా ఇతర అలవెన్సులు చెల్లిస్తారు . 

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ లో సాధించిన మెరిట్  మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్టిస్ట్ చేస్తారు . షార్టిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాతపరీక్ష , ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ( పీఎఫ్టి ) , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు . 


దరఖాస్తు విధానం : ఆన్లైన్లో 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : మార్చి 29 
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 05 
వెబ్సైట్ : www.joinindiannavy.gov.in/ 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.