ఎన్ఎండీసీ ,హైదరాబాద్లో 29 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు.| EXECUTIVE TRAININE


 హైదరాబాద్ లోని నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ( ఎన్ఎండీసీ ) .. గేట్ -2021 స్కోర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .




» మొత్తం పోస్టుల సంఖ్య : 29 

» పోస్టుల వివరాలు : ఎలక్ట్రికల్ -6 , 
             మెటీరియల్స్ మేనేజ్మెంట్ -9 , 
             మెకానికల్ -10 , 
             మైనింగ్  -4 . 
» అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబం ధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ / బీటెక్ ఉత్తీర్ణుల వ్వాలి . గేట్ -2021 వాలిడ్ స్కోర్ ఉండాలి . 
» వయసు : దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 ఏళ్లు మించకుండా ఉండాలి . 
» జీతం : ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలకు మొదటి నెలకు రూ .50,000 + ఇతర అలవెన్సులు అంద జేస్తారు . విజయవంతంగా ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వారిని అసిస్టెంట్ మేనే జర్లుగా నియమిస్తూ నెలకు రూ .60,000 నుంచి 1,80,000 వరకు చెల్లిస్తారు . 
» ఎంపిక విధానం : సంబంధిత విభాగంలో గేట్ -2021 మెరిట్ స్కోర్ , గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు . 
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి . 
» దరఖాస్తులకు చివరితేది : 23.03.2022 

» వెబ్సైట్ : https://www.nmdc.co.in

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.