హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 40 ఖాళీలు
హెచ్ఎస్ఎల్లో 40 పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( హెచ్ఎస్ఎల్ ) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
పోస్టులు : జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ , మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్ . జెక్ట్ ఆఫీసర్ , డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ , సీనియర్ కన్సల్టెంట్
విభాగాలు : హెచ్ఐర్ , ఫైనాన్స్ , టెక్నికల్ , కమర్షియల్ , సివిల్ , అడ్మి నిస్ట్రేషన్
అర్హత : పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా , గ్రాడ్యుయేషన్ , బీఈ / బీటెక్ ఉత్తీ ర్ణత . సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ జ ఉండాలి .
జీతభత్యాలు : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ .52,000 నుంచి రూ .2,20,000 వరకు చెల్లిస్తారు .
ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ , గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : పోస్టులను అనుసరించి మార్చి 30 నుంచి ఏప్రిల్ 20 వరకు
వెబ్సైట్ : https://www.hslvizag.in/
Comments
Post a Comment