ఇంటర్ విద్యార్హతతో 5 వేల ప్రభుత్వ ఉద్యోగాలు | 5000 Govt Jobs With Inter Qualification

ఇంటర్ విద్యార్హతతో 5 వేల ప్రభుత్వ ఉద్యోగాలు







>విద్యార్హత: 12th/ఇంటర్ ఆ పైన

అనుభవం: ఏదైనా అనుభవం

జీతం: ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది

షిఫ్ట్ టైమ్: ఎనీ షిఫ్ట్

ఇతర వివరాలు: నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేవలం ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏటా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ప్రదేశం :  చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, గువాహటి, అలబాద్, ముంబైలో ఎస్ఎస్సీ కార్యాలయాలు ఉన్నాయి. చండీగఢ్, రాయుర్లో సబ్ జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్లస్ 2 లెవల్ పరీక్షకు ఎస్ఎస్సీ ప్రకటన జారీ చేసింది.

దరఖాస్తు ఫీజు:  రూ. 100గా నిర్ణయించారు
చివరితేది : 2022 మార్చి 7 వరకు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనతో 5 వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు. . మే నెలలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు.

వెబ్సైట్:  https://ssc.nic.in ద్వారా ఆన్లైన్లో ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.






Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.