50 చరిత్ర బిట్స్ ||| కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?


 

  1. 1.) మగధ సామ్రాజ్య కాలం?
    1) క్రీ.పూ. 6-4 శతాబ్దాలు
    2) క్రీ.పూ. 5-3 శతాబ్దాలు
    3) క్రీ.పూ. 3-2 శతాబ్దాలు✅
    4) క్రీ.పూ. 2-1 శతాబ్దాలు

  2. 2..మగధ సామ్రాజ్యపు ప్రాచీన రాజధాని ఏది?
    1) రాజగృహ ✅
  3. 2) పాటలీగ్రామ్మ
    3) కోసల 
  4. 4) నలంద

  5. 3..మగధ సామ్రాజ్య కాలంలో రాజధాని పాటలీపుత్రాన్ని నిర్మించినది ఎవరు?
    1) బింబిసారుడు 
  6. 2) అశోకుడు
    3) అజాతశత్రువు ✅
  7. 4) సముద్రగుప్తుడు

  8. 4..మగధలో మౌర్యుల ఉత్తరాధికారులెవరు?
    1) శాతవాహనులు 
  9. 2) కుషాణులు
    3) శృంగులు ✅
  10. 4) పాండ్యులు

  11. 5..విక్రమాదిత్య బిరుదాంకితుడు?
    1) అశోకుడు 
  12. 2) కనిష్కుడు
    3) సముద్రగుప్తుడు 
  13. 4) చంద్రగుప్తుడు-2✅

  14. 6..కౌటిల్యుడు ఎవరి మంత్రి?
    1) అశోకుడు 
  15. 2) హర్షుడు
    3) ఒకటవ కనిష్కుడు
    4) చంద్రగుప్త మౌర్యుడు✅

  16. 7..చంద్రగుప్తమౌర్యుడు నంద రాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా కలిగిన గ్రంథం ఈ కింది వాటిలో ఏది?
    1) కౌటిల్యుని అర్థశాస్త్రం
    2) విశాఖదత్తుని ముద్రారాక్షసం ✅
    3) పతంజలి మహాభాష్యం
    4) మెగస్తనీస్‌ ఇండికా

  17. 8..తన పాలన చివరిదశలో జైనమతాన్ని అవలంబించినది ఎవరు?
    1) మహాపద్మనంద 
  18. 2) జయధవళ✅
    3) పరిశిష్టపర్వన్‌ 
  19. 4) ఏదీకాదు

  20. 9..చంద్రగుప్త మౌర్యుడు తన జీవిత చివరి దశలో జైనమతాన్ని అవలంబించాడని తెలిపే జైనగ్రంథం?
    1) రత్నమాలిక 
  21. 2) జయధవళ
    3) పరిశిష్ఠపర్వన్‌ ✅
  22. 4) ఏదీకాదు

  23. 10..కింది శాసనాల్లో పశ్చిమ భారతం (సౌరాష్ట్ర) పై చంద్రగుప్త మౌర్యుని విజయాన్ని ధృవపరుస్తుంది?
    1) రుద్రదమనుని జునాగఢ్‌ శిలాశాసనం ✅
    2) అశోకుని సోపారా శిలాశాసనం
    3) అశోకుని గిర్నార్‌ శిలాశాసనం
    4) అశోకుని సారనాథ్‌ శిలాశాసనం

  24. 11.చంద్రగుప్తమౌర్యుడు ఓడించినది?
    1) సెల్యుకస్‌ ✅
  25. 2) అలెగ్జాండర్‌
    3) పోరస్‌ 
  26. 4) ఎవరూ కాదు

  27. 12..కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
    1) చంద్రగుప్త-1 
  28. 2) చంద్రగుప్త-2 ✅
    3) సముద్రగుప్త 
  29. 4) కుమారగుప్త

  30. 13..చంద్రగుప్త-2 పాలనా కాలంలో ఇండియాను దర్శించిన విదేశీయుడు?
    1) పాహియాన్‌  ✅
  31. 2) వసుమిత్ర
    3) హ్యుయాన్‌త్సాంగ్‌
    4) ఇత్సంగ్‌

  32. 14..ఏ ప్రాంతంలో అశోకుని ప్రధానమైన ప్రభుత్వ శిలాశాసనాలు ఉన్నాయి?
    1) గిర్నార్‌ ✅
  33. 2) అలహాబాద్‌
    3) బరాబర్‌ 
  34. 4) ఢిల్లీ


  35. 15..అశోకుని ధర్మాన్ని గురించి కింది వాటిలో సరైనది?
    1) అతడు బౌద్ధమత సూత్రాలను సంపూర్ణంగా ప్రభోధించాడు
    2) బౌద్ధమతాన్ని స్వీకరించాల్సిందని, అతడు ప్రజలను ఒత్తిడిచేశాడు
    3) నియామకాలకై అతడు బౌద్ధమత సందేశాన్ని ప్రభోధించిన వారిని ఎన్నుకొన్నాడు
    4) తల్లిదండ్రులు, పెద్దలు, మతగురువులు గౌరవించబడాలని అతడు ప్రభోదించాడు ✅

  36. 16..కింది వాటిలో ఏ శిలాశాసనం యుద్ధం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తుంది?
    1) 13వ శిలాశాసనం ✅
    2) కళింగ శిలాశాసనం
    3) జౌగధ శిలాశాసనం
    4) 10వ శిలాశాసనం

  37. 17..అశోకుడు మానవతా దృక్పథంతో ప్రతి సంవత్సరం కొంతమంది ఖైదీలను కింది వాటిలో ఏ సందర్భంలో విడుదల చేసేవారు?
    1) పుట్టినరోజు
    2) కళింగను జయించిన రోజు
    3) పట్టాభిషుక్తుడైన రోజు ✅
    4) బౌద్ధమతానికి పరివర్తన చెందిన రోజు

  38. 18..మధ్యప్రదేశ్‌లోని సాంచీ స్థూప నిర్మాణం చేసినది?
    1) కనిష్కుడు 
  39. 2) అశోకుడు ✅
    3) హర్షవర్ధనుడు 
  40. 4) చంద్రగుప్త

  41. 19..అలహాబాద్‌ అశోక స్థూపం ఎవరికి సంబంధించిన సమాచారం ఇస్తుంది?
    1) చంద్రగుప్త మౌర్య 
  42. 2) చంద్రగుప్త-1
    3) సముద్రగుప్త  ✅
  43. 4) చంద్రగుప్త-2

  44. 20..అశోకుని కాలంలో నిర్వహించిన బౌద్ధ సమావేశం?
    1) మొదటిది 
  45. 2) రెండవది
    3) మూడవది ✅
  46. 4) నాలుగవది

  47. 21..అశోకుని స్తంభాలకు ఎర్రని ఇసుకరాయిని ప్రధానంగా ఎక్కడ నుంచి తవ్వి తీశారు?
    1) తక్షశిల  ✅
  48. 2) చునార్‌
    3) అరావళీ కొండలు 
  49. 4) 2, 3

  50. 22..) 1837లో అశోకుని కాలపు లిపిని మొట్టమొదటగా విడమర్చి అర్థం చెప్పినది ఎవరు?
    1) విలియం జోన్స్‌ 
  51. 2) జేమ్స్‌ ప్రెస్‌ సెప్‌ ✅
    3) మెకాలే ప్రభువు 
  52. 4) జాన్‌ మార్షల్‌

  53. 23..కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం ముఖ్యంగా దేనిని గురించి వివరిస్తుంది?
    1) విదేశాంగ విధానం
    2) తత్వశాస్త్రం
    3) రాజనీతి పద్ధతులు- సిద్ధాంతాలు ✅
    4) రాజుల గొప్పతనం

  54. 24..‘ముద్రారాక్షసాన్ని’ రచించింది ఎవరు?
    1) కాళిదాసు 
  55. 2) దండి
    3) విశాఖదత్తుడు  ✅
  56. 4) భారవి

  57. 25..కల్హణుడు రచించిన ‘రాజతరంగిణి’ గ్రంథం దేని చరిత్రకు సంబంధించినది?
    1) మగధ 
  58. 2) మాల్వ
    3) కశ్మీర్‌ ✅
  59. 4) విజయనగర

  60. 26..ప్రాచీన భారతదేశంలో మౌర్యవంశం తర్వాత రాజ్యానికి వచ్చినది?
    1) కుషాణులు 
  61. 2) గుప్తులు
    3) శుంగులు ✅ 
  62. 4) శాతవాహనులు

  63. 27..పుష్యమిత్రుడు స్థాపించిన రాజవంశం?
    1) కణ్వ 
  64. 2) శుంగ ✅
    3) చోళ 
  65. 4) చేర

  66. 28..శుంగవంశ స్థాపకుడెవరు?
    1) పుష్యమిత్ర ✅
  67. 2) సంగమిత్ర 
    3) దంతివర్మన్‌ 
  68. 4) యశోవర్మన్‌

  69. 29..బౌద్ధ సన్యాసులను పీడించిన ప్రాచీన భారతదేశపు ఫంఢీ నిష్ట బ్రాహ్మణరాజు కింది వారిలో ఎవరు?
    1) పుష్యమిత్ర శుంగుడు ✅
    2) హర్షవర్ధనుడు
    3) ధనదేవుడు
    4) మొదటి రుద్రదమనుడు

  70. 30..పుష్యమిత్రున్ని హతమార్చినది ఎవరు?
    1) జతకుడు 
  71. 2) దశరథుడు
    3) దేవభూతి 
  72. 4) బృహధ్రదుడు ✅

  73. 31..కింది వాటిలో సరికానిది?
    1) శుంగులు- బార్హత్‌ శిల్పాలు
    2) శాతవాహనులు- అమరావతి శిల్పాల్లోని బుద్ధుడు
    3) చేది వంశస్థులు- ఉదయగిరి, ఖంగిరి శిల్పులు
    4) కుషాణులు- సారనాథ్‌ సంప్రదాయానికి చెందిన బుద్ధుడు ✅

  74. 32..ప్రముఖ వ్యాకరణవేత్త ‘పతంజలి’ ఎవరికి సమకాలికుడు?
    1) అగ్నిమిత్ర శుంగ 
  75. 2) పుష్యమిత్ర శుంగ ✅
    3) వాసుదేవ కణ్వ
    4) గౌతమీపుత్ర శాతకర్ణి

  76. 33..భారత సాంప్రదాయ కాలమానం శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది?
    1) క్రీ.శ. 78 ✅
  77. 2) క్రీ.శ. 273
    3) క్రీ.శ. 660 
  78. 4) క్రీ.శ. 23

  79. 34..ఇండియాలో బంగారు నాణేలను అధిక మొత్తంలో మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు?
    1) మౌర్యులు 
  80. 2) శుంగులు
    3) శకులు 
  81. 4) కుషాణులు ✅

  82. 35..గాంధార శైలి శిల్పకళ ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది?
    1) నందులు 
  83. 2) మౌర్యులు
    3) శుంగులు 
  84. 4) కుషాణులు ✅

  85. 36..మధ్య ఆసియాలో ‘సిల్క్‌రూట్‌’ ను ఆక్రమించిన రాజు?
    1) కనిష్కుడు ✅
  86. 2) హాలుడు
    3) అశోకుడు 
  87. 4) మినాండర్‌

  88. 37..కుషాణుల కాలంలో ఏ శైలికి సంబంధించిన కళలు అభివృద్ధి చెందాయి?
    1) మధుర 
  89. 2) అమరావతి
    3) గాంధార ✅
  90. 4) సారనాథ్‌

  91. 38..గ్రీక్‌, రోమన్‌, బౌద్ధ శైలి శిల్పమని పిలువబడే భారతీయ శిల్పశైలి ఏది?
    1) మౌర్య 
  92. 2) శుంగ
    3) గాంధార ✅
  93. 4) గుప్త

  94. 39..నాలుగవ బౌద్ధ పరిషత్తును ఎవరు సమావేశపరిచారు?
    1) కనిష్కుడు ✅
  95. 2) హునిష్కుడు
    3) సముద్రగుప్తుడు 
  96. 4) హర్షవర్ధనుడు

  97. 40..కింది వాటిలో సరికానిది?
    గ్రంథకర్త గ్రంథనామం
    1) విశాఖదత్తుడు- ముద్రారాక్షసం
    2) హాలుడు- గాథసప్తశతి
    3) వరాహమిహిరుడు- బృహత్సంహిత
    4) గుణాఢ్యుడు- కథా సరిత్సాగరం ✅

  98. 41..సంగమ సాహిత్యభాష?
    1) సంస్కృతం 
  99. 2) పాళి
    3) ప్రాకృతం 
  100. 4) తమిళ ✅

  101. 42..ప్రపంచమంతటా పాండ్యుల సామ్రాజ్యం దేనికి గుర్తింపు కలిగినది?
    1) ముత్యాలు ✅ 
  102. 2) తోలువస్తువులు
    3) పట్టు 
  103. 4) సాంబార్‌ ద్రవ్యాలు

  104. 43..కింది వాటిలో భాగవత మతాన్ని మొట్ట మొదటిసారిగా అనుసరించిన గ్రీక్‌ దేశస్థుడు?
    1) మెగస్తనీస్‌ 
  105. 2) యాంటి యార్కిడెస్‌
    3) హెలియోడోరస్‌ ✅ 
  106. 4) డెమెట్రియస్‌

  107. 44..బేస్‌ నగర్‌ వద్ద స్థంభాన్ని ఎత్తించినది ఎవరు?
    1) యాంటియార్కిడాస్‌ 
  108. 2) భాగభద్రుడు
    3) హెలియోడోరస్‌ ✅ 
  109. 4) యాంటియోకస్‌

  110. 45..క్రీ.శ. 1, 2 శతాబ్దాల నాటి భారత్‌, రోమన్‌ వర్తకానికి సంబంధించినది ఏది?
    1) అరికమేడు తవ్వకాలు ✅
    2) ఇటలీలో భారతదేశ నాణేలు లభించడం
    3) పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియాన్‌ సీ
    4) భారత్‌లో రోమ్‌ దేశం నాణేలు లభించడం

  111. 46..కింది వాటిలో సరికానిది?
    1) శకులు- మొదటి రుద్రదమనుడు
    2) శాతవాహనులు- పులోమావి
    3) ఇండో గ్రీకులు- మీనాండర్‌
    4) పార్థియన్లు- నాగసేనుడు ✅

  112. 47..భారత్‌లో ‘క్షత్రిప’ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు?
    1) కుషాణులు 
  113. 2) శకులు ✅
    3) పార్థియన్లు 
  114. 4) ఇండో గ్రీకులు

  115. 48..విక్రమశకం ప్రారంభమైన సంవత్సరం?
    1) క్రీ.పూ. 324 
  116. 2) క్రీ.పూ. 78
    3) క్రీ.పూ. 58 ✅
  117. 4) క్రీ.పూ. 28

  118. 49..క్షహరాట వంశ నిర్మూలకుడిగా పేరుపొందినది?
    1) శాతకర్ణి 
  119. 2) గౌతమీపుత్ర ✅
    3) వాసిష్టీపుత్ర పులోమావి
    4) యజ్ఞశ్రీ శాతకర్ణి

  120. 50..‘సౌందర్యానందం’ను రచించినది ?
    1) నాగార్జునుడు 
  121. 2) వసుమిత్రుడు
    3) అశ్వఘోషుడు ✅
  122. 4) గోండో ఫెర్నెజ్‌


    జవాబులు 

    ANSWERS 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.