ఎన్టీపీసీలో 60 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు | NTPC Executive Trainee Recruitment
ఎన్టీపీసీలో 60 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ( ఎన్టీపీసీ ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
పోస్టులు :
1. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ - ఫైనాన్స్ ( సీఏ / సీఎంఏ ) : 20
2.ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ - ఫైనాన్స్ ( ఎబీఏ ) : 10
3. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ( హెచ్ఐర్ ) : 30
వయసు : దరఖాస్తు చివరి తేదీ నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి
జీతభత్యాలు : నెలకు రూ .20,000 నుంచి రూ .1,40,000 వరకు చెల్లిస్తారు .
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : మార్చి 07
చివరి తేదీ : మార్చి 21
వెబ్సైట్ : https://careers.ntpc.co.in/
Comments
Post a Comment