హైద‌రాబాద్‌ "బెల్" లో 84 అప్రెంటీస్ ఉద్యోగాలు || BHEL JOBS IN HYDERABAD

 

హైదరాబాద్‌ లోని భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. 


మొత్తం ఖాళీలు:- 84 

విభాగాలు :- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్  , టెక్నిషియ‌న్ అప్రెంటీస్‌ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. 

 


పోస్ట్ పేరుఅర్హతలువేతనంఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్2019/2020/2021లో బీఈ, బీటెక్,  ఉత్తీర్ణత సాధించి ఉండాలి.రూ.11,11053
టెక్నిషియ‌న్ అప్రెంటీస్‌2019/2020/2021లో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లమా చేసి ఉండాలి.రూ.10,40031


వేత‌నం :- నెల‌కు రూ.11,110  అందిస్తారు. 

వ‌య‌సు :- 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 

అభ్య‌ర్థుల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష లేకుండా కేవ‌లం వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. 

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ:-  ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. 

ఆన్‌లైన్‌లో రిజిస్ట‌ర్ చేసుకొన్న వారు ఇంట‌ర్వ్యూకి హాజరు కావొచ్చు. 

నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారికి వెబ్‌సైట్ https://www.bel-india.in/Default.aspx ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. 

ఇంట‌ర్వ్యూ లు మార్చ్ 5, 2022న నిర్వ‌హిస్తారు.


ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1: అభ్యర్థులు ముందుగా http://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2: హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేయాలి.

Step 3: అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

Step 4: ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు వేచిచూడాలి.

Step 5: వెరిఫికేషన్, అప్రూవల్ పూర్తైన తర్వాత మళ్లీ http://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 6: లాగిన్ పైన క్లిక్ చేసి వివరాలతో లాగిన్ కావాలి.

Step 7: ఆ తర్వాత ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ మెనూ పైన క్లిక్ చేయాలి.

Step 8: ఫైండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పైన క్లిక్ చేయాలి.

Step 9: డీఆర్డీఓ అప్రెంటీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.

Step 10: ఆ తర్వాత అప్లై బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.

Step 11: అంతే కాకుండా అప్లికేష‌న్ ఫాంకు సంబంధించిన ఫార్మెట్‌ను నోటిఫికేష‌న్‌లో ఉంచారు.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.