తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్ లోని రిమ్స్ లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు || ADILABAD RIMS
రిమ్స్ , ఆదిలాబాద్లో ... తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( రిమ్స్ ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది .
మొత్తం ఖాళీలు : 70
పోస్టులు ఖాళీలు
అసిస్టెంట్ ప్రొఫెసర్లు -60 ,
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు -10 .
విభాగాలు : జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ , ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజీ , పీడియాట్రిక్స్ తదితరాలు.
అర్హత : ఎంబీబీఎస్ , సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ ( ఎండీ / ఎంఎస్ / డీఎన్బీ ) ఉత్తీర్ణత . టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి .
వయసు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి .
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ మార్కులు , అనుభవం , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా .
వాక్ఇన్ తేది : 2022 , ఏప్రిల్ 11 .
వేదిక : రిమ్స్ మెడికల్ కాలేజ్ , ఆదిలాబాద్ , తెలంగాణ .
వెబ్సైట్ :- http://rimsadilabad.in/
Comments
Post a Comment