పీజీ , డిగ్రీతో ఎయిమ్స్ , మంగళగిరిలో పోస్టులు | AIMS MANGALAGIRI

 ఎయిమ్స్ , మంగళగిరిలో ..



 మంగళగిరి ( ఆంధ్రప్రదేశ్ ) లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది . 

సీనియర్ రెసిడెంట్లు / సీనియర్ డెమాన్ టర్లు మొత్తం ఖాళీలు : 09 

విభాగాలు : అనెస్తీషియాలజీ , అనాటమీ , బయోకెమిస్ట్రీ , జనరల్ సర్జరీ , పార్మకాలజీ తదితరాలు . 

అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ ( ఎండీ / ఎంఎస్ / డీఎన్బీ ) ఉత్తీర్ణత . ఎంపిక

 విధానం : వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా .

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా . 

వాక్ఇన్ తేది : 2022 , మార్చి 31. 

వేదిక : ధర్మశాల బిల్డింగ్ , ఎయిమ్స్ మంగళగిరి , ఏపీ .

 వెబ్సైట్ : www.aiimsmangalagiri.edu.in/


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.